విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం రచ్చ రచ్చ..

విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం రచ్చ రచ్చ.నగర అభివృద్ధిపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్.

 Tdp Leaders Protest In Vijayawada Municipal Corporation Meeting Details, Tdp Lea-TeluguStop.com

సభలో చంద్రబాబును దూషించడంపై టీడీపీ నిరసన.చంద్రబాబుపై వెళ్ళంపల్లి అనుచిత వ్యాఖ్యలను చేశారని సభలో ఆందోళన చేపట్టిన టీడీపీ సభ్యులు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌన్సిల్లో నినాదాలు ఇచ్చిన టీడీపీ సభ్యులు.టిడిపి సభ్యులను సస్పెండ్ చేసి మార్షల్స్ తో బయటకు తరలింపు.

ముమ్మనేని ప్రసాద్, టీడీపీ కార్పొరేటర్.

వెళ్ళంపల్లి కనుసన్నల్లో కౌన్సిల్ నడుపుతున్నారు.

టిడిపి సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.l అండ్ t పై చర్చ అనగానే చంద్రబాబును కౌన్సిల్ లో భూతులు తిట్టారు.

కౌన్సిల్ లో ప్రశ్నిస్తే మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారా.నగరానికి సంబంధించిన అంశాలపై చర్చఅంటే కౌన్సిల్ లో వైసీపీ బయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube