చిత్తూరు పీఎస్‎లో లొంగిపోయిన టీడీపీ నేత చల్లా బాబు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ నేత చల్లా బాబు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని తెలుస్తోంది.ఈ మేరకు చల్లా బాబు చిత్తూరు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారు.

 Tdp Leader Challa Babu Surrendered In Chittoor Ps-TeluguStop.com

ఇటీవల పుంగనూరులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో చల్లా బాబు నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే.టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటనలోని ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారని తెలుస్తోంది.

వీటిలోని నాలుగు కేసుల్లో బెయిల్ రాగా మరో మూడు కేసులో హైకోర్టు బెయిల్ నిరాకరించింది.దీంతో చల్లా బాబు సహా పలువురు టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube