Jr Ntr Janatha Garage :గురువారం రోజు విడుదల అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించిన తారక్ సినిమాలు.. ?

సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం వచ్చింది అంటే దానిని సినిమా పండగ అందరూ వర్ణిస్తూ ఉంటారు ఎందుకంటే 99% అన్ని సినిమాలు అదే రోజు రిలీజ్ అవుతూ ఉంటాయి.ప్రతి శుక్రవారం విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి.

 Tarak Movies Which Are Released On Thursday-TeluguStop.com

ఏమో కొన్ని అరుదైన సమయాలలో మాత్రమే ఆ రోజు కాకుండా మరో వారాన్ని పెట్టుకొని సినిమా విడుదల చేస్తారు కొన్ని సందర్భాలలో సంక్రాంతి పండుగకు ఇలా వారం లేకుండా చిత్రాలను విడుదల చేస్తూ ఉంటారు.కానీ ఈ వీటికి అతీతంగా వారంతో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామి సృష్టించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందు ఉంటాడు.

Telugu Aravindasametha, Devara, Jai Lava Kusa, Janatha Garage, Jr Ntr, Koratala

ప్రస్తుతం దేవర సినిమా( Devara ) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది దీనిని మొదట వేసవి సెలవులలో లేదంటే దసరా పండుగకు విడుదల చేయాలని భావించారు దాంతో తాజాగా దానికి సంబంధించిన రిలీజ్ డేట్ ని సినిమా యూనిట్ ప్రకటించింది.మొదటి ఏప్రిల్ అనుకున్న ఈ సినిమాలు కాస్త ఇప్పుడు అక్టోబర్ 10 వ తారీఖున విడుదల చేస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి గురువారం రోజు విడుదల చేయనున్నారు టీం.అందుకు వారి సెంటిమెంటే కారణం అని కూడా చెబుతున్నారు.కొరటాల శివతో ఇంతకు ముందు జనతా గ్యారేజ్( Janatha Garage ) అనే సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ కలిసి పని చేయగా ఆ సినిమా కూడా 2016లో సెప్టెంబరు 1వ తారీకున విడుదల అయింది.అది కూడా గురువారం రోజునే కావడం విశేషం.

Telugu Aravindasametha, Devara, Jai Lava Kusa, Janatha Garage, Jr Ntr, Koratala

ఇక ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు.మరో రెండు చిత్రాలు గురువారం రోజు విడుదలై బంపర్ హిట్ కలెక్షన్స్ సాధించాయి.అందులో ఒకటి అరవింద సమేత వీర రాఘవ( Aravinda Sametha Veera Raghava ).2018 అక్టోబర్ 11 న విడుదలైన ఈ చిత్రం కూడా గురువారం రోజు విడుదలై బంపర్ హిట్టు కలెక్షన్స్ సాధించింది.ఇక జూనియర్ 3 పాత్రలో నటించిన లవ కుశ ( Jai Lava Kusa )సినిమా సైతం 2017, సెప్టెంబర్ 21 న గురువారం రోజు విడుదల అయ్యి హిట్ అందుకుంది.ఇలా తారక్ కెరీర్ లో శుక్రవారం కాకుండా గురువారం సైంటిమెంటు ఎక్కువగా కనిపిస్తుంది.

మరి ఈ సెంటిమెంట్ నిజమై దేవర కూడా విజయాన్ని అందుకోవాలని ఆయన ప్రేక్షకులు కోరుకుంటున్నారు.అయితే కొరటాల శివ ఆచార్య సినిమాతో కాస్త నెగటివ్ టాక్ మూట కట్టుకున్నాడు మరి దేవరా సినిమా ఎలా ఉంటుందో వేస్ట్ చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube