తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియా.. రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.పార్టీలోకి వచ్చిన శ్రీహరి రావుకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

 Sonia Is The Only Leader Of The People Of Telangana.. Revanth Reddy-TeluguStop.com

కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరి రావు ఒకరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నిర్మల్ అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కొందరు పార్టీ వీడితే నాయకులే ఉండరన్నట్లు వ్యవహరించారన్న రేవంత్ రెడ్డి అంతకంటే బలమైన నేతలు పార్టీలోకి వచ్చారని తెలిపారు.తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube