సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు హౌస్ అరెస్ట్

రాజన్న సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి( jindam kala chakrapani )ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.నిన్న (గురువారం) ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి-అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల రచ్చ, అనంతరం అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

 Sirisilla Brs Town Presidents Under House Arrest , Jindam Kala Chakrapani , Sir-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube