ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 12 మంది లబ్ధిదారులకు మంజూరైన 4.7లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి , ఎంపీటీసీ సభ్యులు పందిర్ల నాగరాణి పరిసరాములు గౌడ్, ఎలగందుల అనసూయ నరసింహులు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డిలు , కలిసి సోమవారం పంపిణీ చేశారు.

 Distribution Of Chief Ministers Relief Fund Cheques, Chief Ministers Relief Fun-TeluguStop.com

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్, గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, కొండ రమేష్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, సింగల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube