రాజన్న సిరిసిల్ల జిల్లా: 9వ ప్యాకేజీ కెనాల్ గుత్తేదారు కెనాల్ కు గండి కొట్టడం వలన అక్కడి ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ సుమారుగా 40 ఎకరాల రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
వరద నీటి దాటికి సంఘం చెరువు మత్తడి కూడా నష్టం వాటిల్లిందని ఇట్టి విషయంపై గ్రామ రైతులు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు,ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయడం జరిగింది
.