సిరిసిల్ల పట్టణానికి చెందిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ జ్యూస్ స్టాలుకు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ లు వచ్చి కాసేపు విద్యార్థులతో, ప్రజలతోనూ జ్యూస్ తాగి సరదాగా మాట్లాడారు.దింతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.