కొత్త కామెడీ ఆర్టిస్టుల వల్ల అవకాశాలు కోల్పోతున్న సీనియర్ కమెడియన్లు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులలో కొందరు సీనియర్లు, జూనియర్లు అందరుకూడా పోటీ పడి నటిస్తుంటారు నిజానికి సినిమాల్లో ఎవరైతే బాగా నటిస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు కానీ రీసెంట్ గా జరుగుతున్నా వాటిని చూస్తుంటే జూనియర్ కమెడియన్లు అయినా జబర్దస్తు కమెడియన్లు( Jabardasth comedians ) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీనియర్ కమెడియన్లు అయినా అలీ గాని, ప్రవీణ్ లాంటి వాళ్ళకి గాని సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయానే చెప్పాలి ఏ సినిమాల్లో చూసిన గెటప్ శ్రీను, హైపర్ ఆది( Getup Srinu, Hyper Aadi ) లాంటి జబర్దస్తు ఆర్టిస్ట్ లు ఉండటం చూస్తుంటే వీళ్ల వల్ల సీనియర్ కమెడియన్స్ కి అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేది మనకు స్పష్టం గా అర్థం అవుతుంది.

 Senior Comedians Are Losing Opportunities To New Comedy Artistes, Ali, Jabardas-TeluguStop.com

అయితే జబర్దస్తు నుంచి వచ్చిన వీళ్ళకి సినిమాల్లో మంచి అవకాశాలు ఉండటం తో ఇక జబర్దస్తు కూడా వదిలేసి సినిమాల్లోనే ఎక్కువగా చేస్తున్నారు.ఇక ఆది, గెటప్ శ్రీను లతో పాటు గా రీసెంట్ గా రిలీజ్ అయినా బెదురులంక 2012 సినిమాలో ఆటో రాంప్రసాద్( Auto Ramprasad ) కూడా చాలా బాగా కామెడీ చేసి అందరిని బాగా నవ్వించాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో ఆయనకి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది.

నిజానికి ఈ సినిమాలు అనే కాదు మరి కొన్ని సినిమాల్లో కూడా ఆటో రాంప్రసాద్ తనదైన మార్క్ కామెడీ తో సందడి చేస్తున్నట్టు గా తెలుస్తుంది.నిజానికి జబర్దస్తు వల్ల వీళ్ళందరికీ మంచి పేరు వచ్చింది.

 Senior Comedians Are Losing Opportunities To New Comedy Artistes, Ali, Jabardas-TeluguStop.com

అందుకే వాళ్ళు కూడా ఎప్పుడు మేమంతా జబర్దస్త్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు…అయితే నిజం గా వీళ్ళ లైఫ్ ఈ రోజు ఇలా ఉండటానికి కారణం జబర్దస్త్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube