బాత్‎రూమ్‎లో పడిపోయిన సత్యేంద్ర జైన్.. ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.తీహార్ జైలులో ఉన్న ఆయన బాత్ రూమ్ లో పడిపోయారు.

 Satyendra Jain, Who Fell In The Bathroom, Was Shifted To The Hospital-TeluguStop.com

వెంటనే స్పందించిన జైలు అధికారులు ఆయనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు.అయితే మూడు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురి కావడంతో సత్యేంద్ర జైన్ ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.

కాగా మాజీ మంత్రి మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube