2012లో సమంత నిజంగా అన్ని కష్టాలు పడిందా.. అయ్యో?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య ప్రేమించక ముందే హీరో సిద్ధార్థ్ తో కొద్ది రోజులపాటు ప్రేమ వ్యవహారం నడిపిన విషయం తెలిసిందే.సిద్ధార్థ్, సమంత ల ప్రేమ వ్యవహారం నందినీరెడ్డి దర్శకత్వంలో తనకొచ్చిన జబర్దస్త్ సినిమాతో మొదలయ్యింది.

 Samantha Nandini Reddy Nandini Reddy Birthday 2012 Samantha, Nandini Reddy, Birt-TeluguStop.com

ఆ సినిమాతో మొదలైన వారి బంధం ఆ తర్వాత ప్రేమగా మారింది.అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కూడా తిరిగారు.

బాపట్ల వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి.ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కాని సిద్ధార్థ్, సమంత లు విడిపోయారు.

ఆ తర్వాత సమంత నాగచైతన్య తొలి ప్రేమలో పడింది.

అయితే నందిని రెడ్డి బర్త్ డే ఈ సందర్భంగా ఆమెకు విషెస్ చేస్తూ ట్వీట్ లో 2012లో తాను ఎంతగా సఫర్ అయిందో చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూహ్యాపీ బర్త్ డే నందిని రెడ్డినువ్వు నాకు చాలా ఆత్మీయురాలివి.నేను 2012లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఎంతో కుంగుబాటుకు లోనయ్యాను.అటువంటి సమయంలో నువ్వు నీ బిజీ షెడ్యూల్స్ అన్ని కూడా పక్కన పెట్టి నా కోసం రోజు మా ఇంటికి వచ్చి నాకోసం కాస్త సమయాన్ని స్పెండ్ చేసి, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా చేసావు అని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా నా లైఫ్ లో ప్రతి అడుగు నువ్వు నాకు ఎంత అండగా నిలబడ్డావో మాటల్లో చెప్పడం చాలా కష్టం అని తెలిపింది.

Telugu Jabardasth, Nandini Reddy, Samantha, Sidhrath, Tollywood-Movie

నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే నేను ధైర్యంగా సెట్స్ లోకి అడుగు పెట్టాను.ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే అంటూ సమంత అప్పటి విషయాలను నందిని రెడ్డి బర్త్ డే సందర్భంగా బయటపెట్టేసింది.సమంత ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఒక ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కక ముందే మరొక ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది సమంత.

సమంతా విడాకుల వ్యవహారం తర్వాత అటు కెరీర్ పరంగా, ఇటు పర్సనల్ లైఫ్ లో యాక్టివ్ గా ఉంటూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube