మెగా బర్త్ డే పార్టీలో సుమ ఎందుకు యాంకరింగ్ చేయలేదు?

ఈ మధ్య కాలంలో సినిమాలకు సంబందించిన అన్ని ఫంక్షన్ లలోను, టివి షో లలో ఎక్కువగా కనపడే యాంకర్ ఎవరంటే సుమ అని టక్కున చెప్పవచ్చు.సుమ ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్న షోలలో దాదాపుగా మొత్తం మెగా హీరోలు అందరూ పాల్గొంటారు.

 Reason For Why Suma Not Did Anchoring For Mega Event-TeluguStop.com

అలాంటిది మొన్న శిల్పకళావేదికలో చిరంజీవి 61వ బర్త్ డే సెలబ్రేషన్లకు సుమ యాంకరింగ్ చేయలేదు.సుమ ఎందుకు యాంకరింగ్ చేయలేదనే విషయాన్నీ కూపీ లాగితే కావాలనే సుమను యాంకరింగ్ కి పిలవలేదట.

ఈ వేడుక చిరు ఫ్యాన్స్ చేస్తున్నారని చరణ్ చెప్పాడు.కానీ ఈ వేడుక ఖర్చు అంతా మెగా కుటుంబం పెట్టుకున్నది అనేది బహిరంగ రహస్యం.

అయితే ఖరీదైన యాంకర్ సుమ ని యాంకరింగ్ కి పిలిస్తే ఆ బహిరంగ రహస్యం బయట పడిపోతుందనే ఉద్దేశంతో శ్యామలను యాంకర్ గా పిలిచారు.ప్రస్తుతం సుమకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని ఆమె చేతిలోనే ఉంటాయి.

అందుకే మెగా ఈవెంట్ కి సుమ ఎందుకు యాంకరింగ్ చేయలేదో అనే చర్చ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube