చిరుత కోసం అంత తక్కువ తీసుకున్నాడా..!

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో తెరంగేట్రం చేశాడు రాం చరణ్.పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఈ సినిమా వచ్చింది.

 Ram Charan First Remuneration For Chirutha Movie , Aswani Dutt, Charan, Mega Fam-TeluguStop.com

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ చిరుత సినిమా నిర్మించారు.మెగా వారసుడు ఎంట్రీ సినిమా అంటే మాములుగా ఉండదు.

కానీ ఈ సినిమా కోసం చిరు తనయుడు అదేనండి రాం చరణ్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది.చిరుత సినిమా కోసం చరణ్ కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నారట.

సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే కానిచ్చారని తెలుస్తుంది.పూరీ సినిమా అంటే బడ్జెట్ చాలా కంట్రోల్ గా ఉంటుంది.అంతేకాదు చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుంది.చిరుత సినిమాకు కూడా అనుకున్న విధంగానే తక్కువ రోజుల్లో పూర్తి చేశారట.

ఈ సినిమాకు చరణ్ 50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నారట.ఇక సినిమా సినిమాకి చిరు తనయుడిగా కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాం చరణ్.

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఒకరు అనిపించుకుంటున్నారు. వరుస క్రేజీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube