రజిని కాంత్( Rajinikanth ) హీరో గా వచ్చి అప్పట్లో చరిత్ర సృష్టించిన సినిమాల్లో భాష( Basha Movie ) ఒకటి ఈ సినిమా అప్పట్లో వచ్చి తెలుగు లో సూపర్ హిట్ అయింది అయితే ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడం తో తెలుగు తమిళం లో అలాంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉన్న సినిమాలు రావడం మొదలు పెట్టాయి…ఇక ఈ సినిమా లో రజిని కాంత్ కూడా చాలా బాగా నటించి ఆయన చేసిన పాత్ర కి తిరుగులేదు అని ప్రూవ్ చేశాడు అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయిన కూడా ఈ సినిమా లో ఉన్న ఇంటర్వెల్ సీన్ కి ముందు వేరే సీన్ పెడుదాం అని అనుకున్నారట కానీ రజినీకాంత్ ఉండి ఇక్కడ ఇలాంటి సీన్ ఉంటే బెస్ట్ అని రజినీకాంత్ గారే ఆ భాష అనే సీన్ రివిల్ చేయడానికి సంభందించిన ఐడియా ఇచ్చారట ఇక ఆ ఒక్క సీన్ తోనే భాష అంటే ఏంటో అందరికీ అర్థం అయింది…
ఈసినిమా లో ప్రతి సీన్ కూడా అప్పటి వరకు తెలుగు తమిళం లో రాని విధం గా గొప్ప గా ఉండటం అనేది అప్పటి జనాలని థ్రిల్ కి గురిచేసింది…నిజంగా ఈ సినిమా అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది ఇలా ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి కూడా కొనసాగుతుంది అంటే నమ్మక తప్పడం లేదు…ఇక ఈ సినిమా లో ఉన్న ప్రతి సీన్ కూడా చాలా ఎలివేషన్ ఇచ్చే సీన్లు కావడం కూడా ఒక వంతుకు ఈ సినిమా సక్సెస్ లో ముఖ్య కారణం అనే చెప్పాలి….
ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ రజిని కాంత్ అభిమానులు( Rajinikanth Fans ) సైతం ఆ సినిమా ని ఇప్పటికీ చూసేవారు ఉన్నారు ఇక అందులో భాగం గానే ఇప్పుడు రి రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న టైం లో భాష సినిమా ను రీ రిలీజ్( Basha Movie Rerelease ) చేస్తే బాగుండేది అని యూత్ పొరగాల్లు అంటున్నారు…ఇక ఇప్పటి వరకు రీ రిలీజ్ చేసిన సినిమాలు ఏవి కూడా సాధించలేని వసూళ్లను ఈ సినిమా వసూల్ చేసి చూపిస్తుంది అంటు కామెంట్లు చేస్తున్నారు….