మహేష్ తో చేసే సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్న రాజమౌళి...

ప్రస్తుతం ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబుతో చేయబోయే సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్( Vijayendra Prasad ) ఈ సినిమా ఇండియానా జోన్స్ కి ఇన్స్పిరేషన్ తో తెరకెక్కుతుంది అనే ఒక హింట్ అయితే ఇచ్చారు.

 Rajamouli Is Planning A Huge Action Episode In His Film With Mahesh, Rajamouli-TeluguStop.com

ఇక దాని ప్రకారం చూసుకున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి కొదవలేదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాన్ వరల్డ్ లో లేనివిధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఏ సినిమాలో కూడా రాని విధంగా తీర్చిదిద్దబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక దానికోసమే ప్రముఖ హాలీవుడ్( Hollywood ) టెక్నీషియన్లు అందరిని తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక దీన్ని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకున్న రాజమౌళి ఎలాగైనా సరే ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోనే ది బెస్ట్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Rajamouli Is Planning A Huge Action Episode In His Film With Mahesh, Rajamouli-TeluguStop.com

మరి ఈ సినిమాతో తను అనుకున్నట్టుగా పాన్ వరల్డ్ లో తను ఒక స్టార్ డైరెక్టర్ గా వెలుగొందు తాడా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే ఈ సినిమాతో రాజమౌళి వండర్స్ చేస్తాడు అని చాలా మంది ఇండియన్ అభిమానులు ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.ఇక దానికి తోడు గా ఆయన ఈ సినిమా గురించి ఇచ్చే హింట్స్ కూడా అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది…ఇక మొత్తానికైతే తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube