స్కార్పియోలో గంజాయి అక్రమ రవాణా.స్కార్పియోను చేజ్ చేసిన మారేడుమిల్లి పోలీసులు.
రంపచోడవరం సమీపంలోని భూపతిపాలెం ప్రాజెక్ట్ లోకి స్కార్పియోను దూకించిన స్మగ్లర్లు.ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారైన మరొక నిందితుడు.
ప్రాజెక్ట్ నుంచి స్కార్పియోను బయటకు తీసిన పోలీసులు.సమారు 400 కేజీల గంజాయి స్వాధీనం