చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్.. ఎవరో తెలుసా?

తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ప్రీతి అస్రాని.ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తుంది.అంతకు ముందు ఆమె తమిళ్ సీరియల్ లో నటించింది.గుజరాతి కి చెందిన ప్రీతి.తెలుగులో బాగా పరిచయం ఉంది.అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది.తెలుగులో పక్కింటి అమ్మాయి సీరియల్ లో కూడా చేసింది.

 Child Actress Preethi Asrani Turns Heroine, A Movie, Nithin Prasann, Preethi Asr-TeluguStop.com

2012లో విడుదలయిన ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది.ఆ తర్వాత 2013 లో గుండెల్లో గోదారి సినిమా లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా నటించింది.ఇక మరి కొన్ని సినిమాలను కొన్ని కీలక పాత్రల్లో నటించి.

ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ సినిమా ఆమెకు అంతగా గుర్తింపును తేలేకపోయింది.

Telugu Child Actress, Childactress, Nithin Prasann, Preethi Asrani, Pressure Coo

ఇదిలా ఉంటే ఓ థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఎ: యాడ్ ఇన్ ఫినిట‌మ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను డైరెక్టర్ యుగేందర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాతో నైనా తన నటన గురించి మరింత పరిచయం చేయాలనుకుంటుంది.నితిన్ ప్రసన్నతో కలసి చేస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ గా మంచి బ్రేక్ నిలుస్తుందని అంచనాలు పెట్టుకుంది.

ఇక ఈ సినిమా అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తుంది.నిర్మాత గీతా మిన్సాలా నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో ప్రీతి తన నటనతో ఎంత గుర్తింపు తెచ్చుకుంటోందో చూడాల్సిందే.ఇదిలాఉంటే ప్రీతి గోపీచంద్ నటిస్తున్న సీటీ మార్ సినిమా లో కీ రోల్ చేస్తుంది.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో ప్రీతి కబడ్డీ కెప్టెన్ గా రోల్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube