భువనగిరి మున్సిపల్ కొత్త చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం జరిగింది.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో

 Pothamshetty Venkateswarlu As The New Chairman Of Bhuvanagiri Municipal, Pothams-TeluguStop.com

మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు నూతన మున్సిపల్ చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.

కొత్తగా ఎన్నికైన చైర్మన్ కు పలువురు అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube