Pooja Hegde : నడుము అందాలతో సెగలు పుట్టిస్తున్న పూజా హెగ్డే.. బాబోయ్ అందాలను తట్టుకోవడం కష్టమే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొన్నటి వరకు తెలుగు హిందీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోయిన పూజ హెగ్డే( Pooja Hegde ) ప్రస్తుతం కాస్త స్లో అయ్యింది.

 Pooja Hegde New Glamorous Look In Saree Stunning Stills-TeluguStop.com

అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు.కాగా అలా వైకుంఠపురంలో సినిమా వరకు పూజ హెగ్డే నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలవడంతో గోల్డెన్ లెగ్ అంటూ చాలామంది దర్శక నిర్మాతలు భావించారు.

కానీ ఆ తర్వాత వరుసగా సినిమాలు అన్ని ఫ్లాప్ అవడంతో ఐరన్ లెగ్ అని ముద్ర వేయడంతో పాటు సినిమా అవకాశాలు కూడా తగ్గించేశారు.

అయితే సినిమా సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా పూజ హెగ్డే వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.కాగా ఇటీవలే పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) చిత్రం కూడా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈమె ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో చాలా బిజీగా గడుపుతోంది.

అలాగే ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి.ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే ఉంది.కాగా పూజ హెగ్డే ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ ఖాతా( Pooja Hegde Instagram )లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.కాగా ఆ ఫోటోలు చీరలా ఉన్న నల్లని డ్రస్సులో విరిసిపోతోంది.

స్లీవ్ లెస్ అండ్ లో బ్లౌజ్ వేసుకొని అందాలు ఆరబోసింది.ఎద, నడుము, నాభి అందాలను ఆరబోస్తూ రెచ్చగొడుతోంది.

ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube