ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.అదే సమయంలో గన్నవరం నుండి విజయవాడ వైపు వెళ్లేందుకు వచ్చిన 108 వాహనం.
అప్పటికే సీఎం కాన్వాయ్ కోసం వాహనాలు ఆపిన పోలీసులు.వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపిన ట్రాఫిక్ పోలీసులు.108 వాహనం ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటువద్దకు వచ్చేసరికి సీఎం కాన్వాయ్ పాసింగ్.కాన్వాయ్ మధ్యలో ఆపి 108 వాహనాన్ని పంపిన పోలీసులు.
అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి.