జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని తెలిపారు.
పవన్ స్వార్థ పూరితంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.పవన్ కు అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచన తప్ప మరొకటి లేదని విమర్శించారు.
రాజకీయాల్లో పవన్ విఫలం అయ్యారని వెల్లడించారు.