తడ మండలం కారిజాత చెరువులో వేటకు వెళ్లిన ఫ్లెమింగో పక్షులు. దాదాపు 29 ఫ్లెమింగో పక్షులు మృతి, గూడ బాతులుగా గుర్తింపు.
మృతికి గల కారణాల పై ఆరా తీస్తున్న ఫారెస్ట్ అధికారులు.
ఇటీవల కారిజాత చెరువుకు నెర్రికాల్వ ద్వారా చేరిన తెలుగుగంగ నీరు.
నెర్రికాల్వలో కలుస్తున్న సూళ్లూరుపేట పట్టణ మురుగు నీరు.నీటి కాలుష్యం వల్లే పక్షులు మృతి చెంది ఉండొచ్చని అధికారుల అంచనా
.