మణిపూర్ ఘటనను ఎన్సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది.. ఖుష్బూ

మణిపూర్ లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందని సినీ నటి, ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు ఖుష్బూ స్పందించారు.మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తీవ్రంగా మండిపడిన ఆమె సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటన ఇదని చెప్పారు.

 Ncw Took The Manipur Incident As Sumoto.. Khushboo-TeluguStop.com

ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడాలని సూచించారు.

రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube