ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్ కు ఎన్టీయార్ మీదనే ఫోకస్ పెట్టిన బాలీవుడ్...కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్(Junior NTR ) లాంటి నటుడు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

 Bollywood Focused On Ntr For That Star Cricketer Biopic...what Is The Reason ,j-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన తొందర్లోనే ఒక భారీ ప్రాజెక్టు ను కూడా చేయబోతున్నట్లు గా తెలుస్తుంది.ఇండియన్ క్రికెట్ టీమ్ కి చాలా సంవత్సరాల పాటు తనదైన సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న రోహిత్ శర్మ బయోపిక్( Rohit Sharma Biopic) ని సినిమాగా చేయాలని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు కోరుకుంటున్నారు.

ఇక అందులో భాగంగానే వాళ్ళకి కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్ గా తెలుస్తుంది.ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి రోహిత్ శర్మ కి మధ్య కొన్ని దగ్గర పోలికలు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు.

 Bollywood Focused On NTR For That Star Cricketer Biopic...what Is The Reason ,J-TeluguStop.com

ఇక ఎం ఎస్ ధోని బయోపిక్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో రోహిత్ శర్మ సినిమా కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని బాలీవుడ్ మేకర్స్ భావిస్తున్నారు.మరి ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరోలను కాదని జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటూ చాలా రకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel) డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ బయోపిక్ లో ఆయన నటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.ఇంకా తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందని చాలామంది ప్రేక్షకులు అసక్తి గా ఎదురుచూస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube