బాలయ్య బాబీ కాంబో లో వస్తున్న సినిమా టైటిల్, తీహార్ రిలీజ్ చేసేది అప్పుడేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు( Balakrishna ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటు దాదాపు 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు.

 The Title Of The Film Coming In Balayya Bobby Combo, Tihar Will Be Released Soon-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే బాబీ ఈ సినిమాని మాస్ ఎలిమెంట్స్ తో నింపేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను అలాగే టీజర్ ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం దసరకి టైటిల్ ను, టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది…

 The Title Of The Film Coming In Balayya Bobby Combo, Tihar Will Be Released Soon-TeluguStop.com
Telugu Gopal, Balakrishna, Bobby, Boyapati Srinu, Tihar, Tollywood-Movie

మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక తొందరగానే ఈ సినిమా షూటింగ్ ను ముగించుకుని బోయపాటి ( Boyapati Srinu )డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీద తన ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే చిరంజీవి లాంటి స్టార్ హీరో కి ‘వాల్తేర్ వీరయ్య‘ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన బాబీ బాలయ్య బాబు కి కూడా ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Gopal, Balakrishna, Bobby, Boyapati Srinu, Tihar, Tollywood-Movie

మరి బాబీ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో బాలయ్య బాబు కు భారీ సక్సెస్ ని కనక ఇచ్చినట్లయితే ఇప్పటివరకు బోయపాటి బి గోపాల్ ( B.Gopal )లాంటి వారు మాత్రమే బాలయ్య బాబుకి మంచి విజయాలను అందించారు.ఇక ఆ సరసన బాబీ కూడా నిలుస్తాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి బాబీ బాలయ్యకి ఎలాంటి సక్సెస్ ను ఇస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube