రెండు తెలుగు రాష్ట్రాల్లో పరవాలేదనే స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోలలో నారా రోహిత్( Nara Rohit ) ఒకరు.నారా రోహిత్ పెళ్లికి సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ కాగా ఆ వార్త నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
నారా రోహిత్ ప్రతినిధి2 సినిమాలో( Prathinidhi 2 ) హీరోయిన్ గా నటించిన సిరిలెల్లాను( Cyrille ) పెళ్లి చేసుకోనున్నారు.ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా నారా రోహిత్ సిరి లెల్లాల వివాహం జరగనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( AP CM Chandrababu Naidu )ఈ వేడుకకు హాజరు కానున్నారు.చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారని సమాచారం అందుతోంది.
బాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నారా రోహిత్ కెరీర్ మొదలైంది.సోలో, ప్రతినిధి సినిమాలతో నారా రోహిత్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది.
మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నారా రోహిత్ ఎక్కువగా నటించారు.
ప్రస్తుతం నారా రోహిత్ వయస్సు 40 సంవత్సరాలు కాగా ఆలస్యంగా నారా రోహిత్ పెళ్లి చేసుకోవడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.నారా రోహిత్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.నారా రోహిత్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవ్తున్నాయి.
నారా రోహిత్ ఇకపై సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎలాంటి కథల్లో నటి స్తే భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.ఏపీలో కూటమి అధికారంలో ఉండటం నారా రోహిత్ కు ఒక విధంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.నారా రోహిత్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.ప్రతి సినిమాకు పరిమితంగానే పారితోషికం తీసుకుంటున్న నారా రోహిత్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.