సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి వరుసగా సినిమాలు చేస్తూ తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే నటుడు శివాజీ కూడా ఇంతకుముందు చాలా సినిమాలు చేసి వరుస విజయాలను అందుకొని ఒక మంచి హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగాడు.
ఇక ఇప్పుడు ఆయన బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.అయితే శివాజీ సినిమా కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాగార్జున సినిమాల పరంగా శివాజీ కి చాలా హెల్ప్ చేశారనే విషయం చాలామందికి తెలియదు.
నాగార్జున హీరోగా వచ్చిన సీతారామరాజు సినిమా( Seetharamaraju )లో శివాజీని ఒక కీలకమైన క్యారెక్టర్ కోసం నాగార్జున నే రిఫర్ చేసినట్టుగా తెలుస్తుంది.అలాగే మిగతా కొన్ని సినిమాలకు కూడా నాగార్జున రిఫర్ వల్లే శివాజీ సినిమాలు చేయగలిగాడంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి.అయితే శివాజీ( Shivaji ) మొదట చిరంజీవి , నాగార్జునలకు చాలా సన్నిహితంగా ఉండేవాడు అందుకే వాళ్ళ సినిమాల్లో గాని వాళ్లకు తెలిసిన సినిమాల్లో గాని శివాజీకి ఎక్కువ అవకాశాలు వస్తూ ఉండేది…
ఈ రకంగా శివాజీ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా తనదైన మార్క్ చూపిస్తూ మంచి కంటెస్టెంట్ గా ముందు వరుసలో దూసుకుపోతున్నాడు.అయితే ఈసారి బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్( Bigg Boss7 Winner ) కూడా తనయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి…ఇక దీంతో పాటు గా ఇప్పుడు శివాజీ మళ్ళీ సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేయబోతున్నాడు అనే టాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.ఇక ఒకసారి బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే వరుసగా ఆయనతో సినిమాలు అనౌన్స్ చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు…
.