గుంటూరు( Guntur ) లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించిన యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను.గుంటూరు కు మొదటిసారి వచ్చాను.
సంతోషంగా ఉంది.గతంలో విజయవాడ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్నాను.
.సౌత్ ఇండియా షాపింగ్ మాల్( South India Shopping Mall ) యాజమాన్యం ఇంకా ఎన్నో షాపింగ్ మాల్స్ పెట్టాలని కోరుకుంటున్నాను.
గుంటూరు లో ప్రారంభించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ చెపుతున్నాను.