సినీ నటి మృణాల్ ఠాకూర్ కామెంట్స్

గుంటూరు( Guntur ) లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించిన యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను.

గుంటూరు కు మొదటిసారి వచ్చాను.సంతోషంగా ఉంది.

గతంలో విజయవాడ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్నాను.

సౌత్ ఇండియా షాపింగ్ మాల్( South India Shopping Mall ) యాజమాన్యం ఇంకా ఎన్నో షాపింగ్ మాల్స్ పెట్టాలని కోరుకుంటున్నాను.

గుంటూరు లో ప్రారంభించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ చెపుతున్నాను.

మందు తాగకుండానే యూఎస్ వ్యక్తికి హ్యాంగోవర్.. అదెలా..