సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు మంచి రికార్డును సాధించాయి.అయితే సినిమా సెంటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల గురించి ఒక్కసారి చూద్దామా.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి 2006 లో రిలీజై 48 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకొని , ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా …ఇంద్ర 2002 లో రిలీజై 31 సెంటర్స్ లో 175 రోజులు పూర్తిచేసుకొని .ఈ జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సెన్సేషనల్ మూవీ సమరసింహారెడ్డి 1999లో రిలీజై 29 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకుంది .ఈ జాబితాలో నరసింహారెడ్డి 4 వ స్థానాన్ని దక్కించుకుంది.శ్రీకాంత్ ని స్టార్ హీరోగా చేసిన పెళ్లి సందడి.
ఈ సినిమా 1996 లో రిలీజై 27 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకొని ఈ జాబితాలో 5 వ స్థానంలో నిలిచింది .
తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమా 2000 సంవత్సరంలో రిలీజైంది.ఈ సినిమా 25 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకొని ఈ జాబితాలో 6 వ స్థానంలో నిలిచింది.అక్కినేని నాగేశ్వర రావు కెరీయర్లో బెస్ట్ ఫిల్మ్ అయిన ప్రేమాభిషేకం సినిమా 1981లో రిలీజై ఈ సినిమా 19 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకుంది .
బాలక్రిష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు సినిమా 2001లో రిలీజై17 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకొనిఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.వెంకటేష్ హీరోగా నటించిన కలిసుందాం రా సినిమా 2000 సంవత్సరంలో రిలీజై.14 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకుంది.సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా 1963 సంవత్సరంలో రిలీజై13 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకుంది.