రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వచ్చే సినిమాకి సంభందించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకులలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.ప్రస్తుతం రాజమౌళి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…అయితే రాజమౌళి ఇప్పటికే పాన్ ఇండియాలో( Pan India ) తన సత్తా చాటుకున్నాడు.

 Motion Poster Of Rajamouli Mahesh Babu Upcoming Movie Details, Motion Poster , R-TeluguStop.com

నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూ ఉండడంతో ఆయన లాంటి దర్శకుడు మరొకరు ఉండరు అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.

Telugu Rajamouli, Mahesh Babu, Poster, Pan, Rajamoulimahesh, Tollywood-Movie

ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ వరల్డ్ లో వెళ్లి అక్కడ పెను సంచలనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.అందుకోసమే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం ఆర్టిస్టు లను ఎంపిక చేసిన రాజమౌళి ఈ సినిమాని తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక సినిమా స్టార్టింగ్ రోజే సినిమాకి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ని( Motion Poster ) రిలీజ్ చేయాలని తద్వారా సినిమా మీద అంచనాలు పెంచాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు.

 Motion Poster Of Rajamouli Mahesh Babu Upcoming Movie Details, Motion Poster , R-TeluguStop.com
Telugu Rajamouli, Mahesh Babu, Poster, Pan, Rajamoulimahesh, Tollywood-Movie

మరి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు.కానీ ఈ సినిమాని రెగ్యూలర్ షూటింగ్ కి తీసుకెళ్లే ముందు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ని పెట్టి ఈ సినిమా కు సంభందించిన ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube