స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మాత్రమే పదివేలకు పైగా డిస్కౌంట్.....

More Than Ten Thousand Discount Only For State Bank Of India Customers, State Bank Of India,SBI Credit Card,Credit Card, Amazon, September 21

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకు వినియోగదారులకు ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ను ఇస్తూ ఉంటుంది.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి భారీ డిస్కౌంట్ లతో కూడిన ఆఫర్లు ను ఎస్‌బీఐ ఇస్తుంది.

 More Than Ten Thousand Discount Only For State Bank Of India Customers, State Ba-TeluguStop.com

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ లో ఏ వస్తువు కొన్నా 10% తక్షణ తగ్గింపు ఉంటుంది అని ఈ సంస్థ తెలిపింది.

గరిష్టంగా రూ 10,750 వరకు తగ్గింపు ఉంటుంది అని కూడా తెలిపింది.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అమెజాన్‌ లో ఏవైనా వస్తువులు కొనాలంటే రూ 2500 బిల్లు కచ్చితంగా కావాలి.అప్పుడే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆఫర్ వర్తిస్తుంది.

మొబైల్ ఫోన్ లపై అయితే కనీస బిల్లు రూ 5000 గా ఉండాలి.మనం ఏదైనా వస్తువును ఈఎంఐపై కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ 1750 వరకు తగ్గింపు ఉంటుంది.

Telugu Amazon, Credit, Sbi Credit, September, Bank India-Latest News - Telugu

అదేవిధంగా ఈఎంఐ లేకుండా చేసే కొనుగోళ్లపై రూ 1500 వరకు తగ్గుతుంది.అలాగే ఇతర కేటగిరిల పై కూడా పైన పేర్కొన్న ఈఎంఐ ఆఫర్లే వర్తిస్తాయి.30 వేల వస్తువులు అమెజాన్లో కొనుగోలు చేస్తే రూ 1500 వరకు తగ్గింపు ఉంటుంది.50,000 లా వస్తువులు కొనుగోలు చేస్తే 3000 డిస్కౌంట్ ఉంటుంది.లక్ష రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తే రూ 5000 వరకు తగ్గుతుంది.అన్ని కేటగిరీలకు కలిపి మొత్తం తగ్గింపు రూ 10,750 అవుతుంది.అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ పై బోనస్ ఆఫర్లు కూడా ఉంటాయి.పైన పేర్కొన్న ఈ ఆఫర్లన్నీ కేవలం సెప్టెంబర్ 21 వ తేదీ వరకు మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube