పాల్గొన్న కలెక్టర్, సీపీ, ఈవో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మేయర్, ఇతర అధికారులుదేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణదసరా ఉత్సవాలపై ఇప్పటికే రెండుసార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టాం.సామాన్య భక్తులకి ఇబ్బందులు పడకూడదనే ప్రధాన ఎజెండాగా రివ్యూ జరిగింది.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాం.
హోమ్ మినిస్టర్ తానేటి వనితఅమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగాలనే ఉద్దేశంతో సీయం ఇచ్చిన ఆదేశాలతో మీటింగ్ నిర్వహించుకున్నాం.
సాధారణ భక్తులకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని పోలీసులకు సూచనలు చేశాం.ట్రాఫిక్ దగ్గరనుండి భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనం చేసుకొని వచ్చేవరుకు పోలీసులు చూసుకుంటారు.రాత్రివేళ ఇంద్రకిలాద్రిపై లైటింగ్ హైలెట్ గా ఉండేలా చూసుకుంటున్నా మూలనక్షత్రం రోజు అమ్మవారికి పట్టుబట్టలు పెట్టడానికి సీయం జగన్ వస్తున్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.భక్తులకు ప్రతి శాఖ నుండి అన్ని సౌకర్యాలు అందించాలని సీయం సూచించారు.800 షవర్స్ పెట్టాం….5000 మందితో పోలీసు సిబ్బందితో భద్రత చేపట్టబోతున్నాకృష్ణానదికి వరద దృష్ట్యా తెప్పోత్సవం నిర్వహణపై ఆ రోజు నిర్ణయం తీసుకుంటాం.వీపీఐలు ఎవరైనా టికెట్స్ తీసుకోవాల్సిందే.
భక్తుల తాకిడిని బ్రేక్ దర్శనం అంతరాలయ దర్శనం లేదు.