తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి మాతృమూర్తి, గూగులోత్ దశమీ(80) మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
సత్యావతిరాథోడ్ గారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
దశమి గారి అత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.