జమ్ముకశ్మీర్ లోని కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.భద్రతాదళాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.
ఈ క్రమంలో జుమాగండ్ లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.కాగా ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ముష్కరులను మట్టుబెట్టారు.
ఇటీవలే కుప్వారా సరిహద్దులో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను హతం చేసిన సంగతి తెలిసిందే.