మీడియా ముందు మహేష్ ఎనర్జీ మరెవరి వల్ల కాదంతే..!

సూపర్ స్టార్ మహేష్ తెర మీద ఎంత అందంగా ఉంటాడో ఆఫ్ స్క్రీన్ అంతకన్నా ఎక్కువ అందంగా కనిపిస్తారు.ఎప్పుడైనా మహేష్( Mahesh babu ) బయట కనిపిస్తే చాలు ఆయన్ను అలా చూస్తూ ఉండిపోవచ్చని ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు.

 Mahesh Extraordinary Energy In Media Meet , Mahesh Babu , Big C 20 Years Celebr-TeluguStop.com

మహేష్ ఛార్మింగ్ కి అమ్మయిలైతే పడి చచ్చిపోతుంటారు.అయితే మహేష్ గురించి బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే ఆయన ఎనర్జీ గురించి తెలుస్తుంది.

మహేష్ కి ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ చాలా సందర్భాల్లో ఆయనతో ఉన్న వారు చెప్పారు.ఈ క్రమంలో సెట్ లో మహేష్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అంటుంటారు.

అయితే మహేష్ సెట్ లోనే కాదు మీడియా ముందుకు వచ్చినా అదే ఎనర్జీతో కనిపిస్తారు.ఆదివారం బిగ్ సి 20వ వార్షికోత్సవం ( BIG C 20 Years Celebrations )సందర్భంగా మహేష్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.ఈ ఈవెంట్ లో భాగంగా మహేష్ మీడియా తో చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడారు.మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానాలు అదిరిపోయాయి. స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మహేష్ ఎనర్జీని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.అంతేకాదు బయట మహేష్ రియల్ స్కిన్ టోన్ చూసి అమ్మాయిలైతే బాబోయ్ అనేస్తున్నారు.

మహేష్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అని అనడంలో తప్పేమి లేదని ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube