అమ్మ కోప్పడితే అలా చేస్తాను.. మహేష్ బాబు కూతురు కామెంట్స్ వైరల్!

మహేష్, నమ్రతల గారాలపట్టి సితార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సర్కారు వారి పాట సినిమా ద్వారా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

 Mahesh Babu Daughter Sitara Comments Viral In Social Media Details Here ,  Mahes-TeluguStop.com

మదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మదర్స్ డే సందర్భంగా అమ్మ కొరకు స్పెషల్ గిఫ్ట్ ను ప్లాన్ చేశానని ఆ గిఫ్ట్ సర్ప్రైజ్ అని సితార అన్నారు.

ఈరోజు మదర్స్ డే కావడంతో అమ్మతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యానని సితార కామెంట్లు చేశారు.తనను సితూ పాపా అని ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తారని సితార చెప్పుకొచ్చారు.

అమ్మకు అమ్మా అని పిలిపించుకోవడమే ఇష్టం అని సితార కామెంట్లు చేశారు.అమ్మ చాలా స్వీట్ అని అవసరమైన సమయంలో మాత్రమే అమ్మ స్ట్రిక్ట్ గా ఉంటారని సితార చెప్పుకొచ్చారు.

స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుందని సితార పేర్కొన్నారు.

స్కూల్ లో అన్ని యాక్టివిటీస్ లో పాల్గొనే విధంగా అమ్మ ప్రోత్సాహం ఉంటుందని సితార చెప్పుకొచ్చారు.

చదువు విషయంలో తాను అస్సలు నిర్లక్ష్యంగా ఉండరని సితార చెప్పుకొచ్చారు.ఏదైనా కావాలని అనుకున్న సమయంలో అమ్మ నో చెబితే నాన్నకు చెబుతానని సితార తెలిపారు.ఇంట్లో అమ్మ నన్నే ఎక్కువగా గారాబం చేస్తుందని సితార తెలిపారు.ఇతరుల విషయంలో దయతో ఉండాలని పాజిటివ్ గా ఉండాలని అమ్మ చెబుతుందని సితార చెప్పుకొచ్చారు.

Telugu Mahesh Babu, Namrata, Sitara-Movie

అమ్మ మదర్ ఠంగ్ అయిన మరాఠీ తనకు వచ్చని అయితే ఆ భాష ఫ్లూయంట్ గా రాదని సితార కామెంట్లు చేశారు.అమ్మ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పిందని దానిని ఫాలో అవుతానని సితార అన్నారు.అమ్మ షూట్ విషయంలో చాలా హెల్ప్ చేస్తుందని బోలెడు ఐడియాలను ఇస్తుందని సితార చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube