Chandrababu Naidu : కుప్పం వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదు..: చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Kuppam Ycp Candidate Should Not Even Get Deposits Chandrababu-TeluguStop.com

టీడీపీకి బడుగు, బలహీన వర్గాల వారే బలమని చెప్పారు.ఈ క్రమంలోనే ఎన్నికల పర్యటనకు ముందు కుప్పం ప్రజల ఆశీస్సులు కోరుతున్నానన్నారు.

తనపై కుప్పం ప్రజలు ఏడుసార్లు అభిమానం చూపారన్న చంద్రబాబు( Chandrababu Naidu) కుప్పం అభివృద్ధిని వైసీపీ సర్కార్ పట్టించుకోలేదని తెలిపారు.కుప్పం వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని చెప్పారు.

వైసీపీ నేతలు ఐదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.అంతేకాకుండా కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారన్నారు.తన జీవితంలో ఇలాంటి రాజకీయాలను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే ఇక నుంచి మీ ఆటలు సాగవని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube