సమాజంలో నైతిక న్యాయం అమలులోకి రావాలని ఖమ్మం జిల్లా జడ్జి డాక్టర్ టీ. శ్రీనివాస్ అన్నారు.

సమాజంలో నైతిక న్యాయం అమలులోకి రావాలని ఖమ్మం జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాస్ అన్నారు.

 Khammam District Judge Dr. T. Srinivas Said That Moral Justice Should Be Impleme-TeluguStop.com

ఖమ్మం నగరంలో న్యాయ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ర్యాలీని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.ర్యాలీ ని ఉద్దేశించి జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రజలు నీతిగా ఉంటే న్యాయస్థానాల అవసరమే ఉండదని, తప్పు అని తెలిసి కూడా తప్పు చేయడం వల్లనే వివాదాలు తలెత్తుతున్నాయన్నారు.

బ్రూణ హత్యలు, వరకట్నం వంటి వాటికి నివారించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.కార్యక్రమంలో జిల్లా జడ్జితో బాటు, జిల్లా న్యాయసేవ సంస్థ సెక్రటరీ జావేద్ అహ్మద్ పాషా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోళ్లపూడి రామారావు, ప్యానెల్ అడ్వకేట్స్, పలువురు న్యాయవాదులు, పారా లీగల్ సిబ్బంది, ఎన్ సి సి కెడేట్స్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube