ఆ ఏరియాలో భోళా శంకర్ ను తొక్కేసిన జైలర్.. రజనీ పైచేయి సాధించారా?

చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ ( Bhola shankar movie )బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే.భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్లు 18 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండగా ఈ సినిమా సెకండ్ డే కలెక్షన్లు 3 కోట్ల రూపాయలుగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

 Jailar Movie Collections Greater Than Bhola Shankar Details Here Goes Viral In-TeluguStop.com

భోళా శంకర్ థర్డ్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Jailar, Keerthy Suresh, Meher Ramesh, Rajinik

అయితే భోళా శంకర్ మూవీని జైలర్ మూవీ ( Jailar movie )తొక్కేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నైజాం ఏరియాలో చిరంజీవి సినిమా కంటే రజనీకాంత్( Rajinikanth ) సినిమాకు ఎక్కువ మొత్తం కలెక్షన్లు వస్తున్నాయి.బాక్సాఫీస్ పోటీలో రజనీకాంత్ విజేతగా నిలిచారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజనీకాంత్ జైలర్ సినిమా సక్సెస్ తో సంతోషిస్తున్నారు.ఈ సినిమా మూడు రోజుల్లో 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Jailar, Keerthy Suresh, Meher Ramesh, Rajinik

ఓవర్సీస్ లో జైలర్ సినిమా 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శనివారం నైజాం కలెక్షన్లను పరిశీలిస్తే జైలర్ మూవీ కోటీ 65 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా భోళా శంకర్ నైజాం కలెక్షన్లు కేవలం కోటి రూపాయలుగా ఉన్నాయి.భోళా శంకర్ నైజాం ఏరియాలో భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భోళా శంకర్ సినిమా భారీ నష్టాల దిశగా అడుగులు వేస్తోంది.భోళా శంకర్ మూవీ కలెక్షన్ల గురించి ప్రకటనలు చేయడానికి మేకర్స్ కూడా ఇష్టపడటం లేదు.తమన్నా, కీర్తి సురేష్ ( Keerthy Suresh )లకు భోళా శంకర్ కెరీర్ పరంగా మైనస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి కెరీర్ లో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటిగా భోళా శంకర్ నిలిచే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube