ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయన ఆస్తికి వారసులు ఎవరో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) ఒకరు.కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.

 If Prabhas Not Get Married His Assets Belongs To Whom Details,prabhas,prabhas Ma-TeluguStop.com

బాహుబలి సినిమా( Bahubali Movie ) తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ప్రభాస్ ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా కెరియర్ పరంగా అభిమానులను ప్రభాస్ సంతోష పెట్టినప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం నిరాశకు గురిచేస్తున్నారు.ప్రభాస్ వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు ఇప్పటివరకు ఈయన పెళ్లి మాటే ఎత్తడం లేదు తన పెళ్లి గురించి ప్రశ్నలు వేసిన సిల్లీగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారు.

ఈ విధంగా ప్రభాస్ పెళ్లి( Prabhas Marriage ) గురించి సీరియస్ గా తీసుకోకపోవడంతో ఈయన పెళ్లి చేసుకునే ఆలోచనలో లేరని స్పష్టంగా అర్థం అవుతుంది.ఈ విధంగా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడకపోవడంతో ఈయన పెళ్లి చేసుకుంటారని ఆశలు కూడా అభిమానులు వదులుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఈయన వందల కోట్లకు వారసులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది.అయితే ప్రభాస్ కనుక పెళ్లి చేసుకోకపోతే తన అన్నయ్య ప్రమోద్( Pramod ) పెళ్లి చేసుకున్నారని ఆయన పిల్లలు ఉండడంతో ప్రభాస్ ఆస్తికి వారసులు వాళ్లేనని అలాగే కొంత మొత్తంలో ప్రభాస్ తన ఆస్తిని కృష్ణంరాజు( Krishnam Raju ) కుమార్తెలకు ఇస్తారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube