నేను టూ టైప్స్.. నవ్య స్వామి షాకింగ్ స్టోరీ.. నెట్టింట్లో వైరల్!

టాలీవుడ్ బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి పరిచయం బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి తన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 Iam Two Types Navya Swamy Shocking Story Goes Viral Details, Navya Swamy, Tolly-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది.

ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా ఈ సీరియల్ తో మంచి అభిమానం సంపాదించుకుంది.అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.

ఈ సీరియల్ అతి తక్కువ సమయంలో ముగింపు పలికింది.ఇటీవలే నా పేరు మీనాక్షి సీరియల్ కూడా శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే.

ఇక ఆమె కథ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా సన్నిహితంగా ఉంటుంది.గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.

Telugu Actressnavya, Naaperu, Navya Swamy, Navyaswamy, Ravi Krishna, Medi, Story

కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంటారు.అంతేకాకుండా చూడటానికి ఎంతో సన్నిహితంగా కనిపిస్తారు కూడా.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా నవ్య స్వామి సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్టు తో బాగా సందడి చేస్తుంది.

తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అందులో తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేసుకుంటుం.తను చేసిన ప్రతి పోస్ట్ కు రవి కృష్ణ వెంటనే ఏదో ఒక సింబల్ తో స్పందిస్తూ ఉంటాడు.

Telugu Actressnavya, Naaperu, Navya Swamy, Navyaswamy, Ravi Krishna, Medi, Story

వారిద్దరి మధ్య ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటారు.ఈమధ్య నవ్య స్వామి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా పాల్గొని బాగా ఎంజాయ్ చేస్తుంది.పైగా తన పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

అంతేకాకుండా ఈమధ్య బాగా వర్కౌట్లు చేస్తూ వాటిని కూడా సోషల్ మీడియా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఒక షాకింగ్ స్టోరీ పంచుకుంది.ఇంతకు అదేంటంటే.తను రెండు విధాలుగా ఉంటుందంట.

అదేంటంటే తన గురించి ఒకరు పట్టించుకున్నప్పుడు ఒకలా పట్టించుకోనప్పుడు మరోలా ఉంటుందంట.ఇక ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube