అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు సీజ్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో( Tadipatri ) అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది.ఈ మేరకు బస్టాండ్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల నుంచి పోలీసులు సుమారు రూ.1.35 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.తరలిస్తున్న నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసిన పోలీసులు అనంతరం ఐటీ అధికారులకు అప్పగించారు.తరువాత నగదు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన వారు బంగారు వ్యాపారి షేక్ ఖాజావలి, ఖాజా మున్నీసా( Sheikh Khajawali, Khaja Munnisa ) మరియు రసీదాగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 Huge Cash Seizure In Tadipatri Of Anantapur District , Anantapur District, Tadip-TeluguStop.com

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube