తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంది : మాజీ మంత్రి గీతారెడ్డి

మైనర్ రేప్ కేసు రోజు రోజు కు విచిత్రంగా మారుతుంది రాజకీయ నాయకుల పిల్లలని కాపాడాలని పోలీసులు చూస్తున్నారు .అమ్మాయి తండ్రి పిర్యాదు చేసిన ఎందుకు మూడు రోజుల వరకు పట్టించుకోలేదుపబ్స్ కి , డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారింది అసలు పబ్స్ కి పరిమిషన్స్ ఉన్నాయా .2014 లో మద్యంతో 10 వేల కోట్ల ఆదాయం ఉంటే.ఇప్పుడు 34 వేల కోట్ల అదాయం వస్తుంది .మైనర్ రేప్ కేసు విషయంలో MIM ఎమ్మెల్యే కొడుకు , వక్స్ బోర్డు చైర్మన్ కోడుకు ఉన్నారు .నిందుతుడు దుబాయ్ వెళ్ళితే.ఏవిధంగా వెళ్ళాడు .ఎవరినో కాపాడటానికి బిజెపి ఎమ్మెల్యే రఘునందనరావు కాపాడలేని చూస్తున్నారు అమ్మాయి వీడియో రిలీజ్ చేసి అమ్మాయి కుటుంబం బయట తిరగకుండా రఘునందనరావు చేశారు .టిఆరెస్ , బీజేపీ రెండు ఒక్కటయ్యాయి .

 He Situation Of Girls In Telangana Is Worse: Former Minister Geeta Reddy Geeta R-TeluguStop.com

ఒక న్యాయవాదిగా పని చేసే రఘనందనరావు కి ఆడ బిడ్డలు లేరా .ఆయనపై కూడ కేసు పెట్టాలి ఊడ్త తెలంగాణ గా మారింది .బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పై చర్యలు తీసుకోవాలి .న్యాయవాది వామనరావు దంతుల ని రోడ్ పై నరికి చంపేస్తే చర్యలు లేవు .మెము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారుపోలీస్ లు హౌస్ అరెస్ట్ లు చేయడానికే పనికొస్తారు .నిందితులని పట్టుకోవడానికి పని చేయరు .ఎంఐఎం నాయకులతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కి పరిచయాలు ఉన్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube