మెడికో ప్రీతి మృతి కేసులో కుటుంబ సభ్యులు వరంగల్ సీపీని కలిశారు.ప్రీతి మరణంపై సీపీతో మాట్లాడి తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నామని ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని ప్రీతి తండ్రి వెల్లడించారు.ప్రీతి శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు చెప్పారన్నారు.
కానీ పోస్టుమార్టమ్ రిపోర్టులో చూపించలేదని తెలిపారు.ఈ నేపథ్యంలోనే సీపీని కలిసినట్లు వెల్లడించారు.