Kamala Haasan : కమలహాసన్ ఫేవరెట్ తమిళ్, తెలుగు దర్శకులు ఎవరో తెలుసా..?

చాలామంది హీరోలు రొటీన్ ఫార్ములలో సినిమాలు చేసుకుంటు ముందుకు వెళ్తున్నారు.ఇక అందులో కొంత మంది మాత్రమే దీనికి విరుద్ధంగా ఉండే సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు.

 Kamala Haasan : కమలహాసన్ ఫేవరెట్ తమిళ్,-TeluguStop.com

అలాంటి వాళ్ళలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కమలహాసన్( Kamala Haasan ) ఒకరు.ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన అంశమైతే ఉంటుంది.

అందువల్లే కమలహాసన్ సినిమాలను చూడటానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.ఆర్ట్ సినిమాలు చేయడంలో కమల్ హాసన్ ను మించిన వారు మరొకటి లేరు.

 Kamala Haasan : కమలహాసన్ ఫేవరెట్ తమిళ్,-TeluguStop.com

ఇక ఇలాంటి కమలహాసన్ ప్రస్తుత ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈయన ఒకప్పుడు చాలామంది దర్శకులతో కలిసి పని చేశాడు.అందులో ఆయనకు చాలా ఇష్టమైన దర్శకులు ఎవరు అంటే తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో అయితే బాలచందర్( Balachander ), తెలుగులో అయితే కె విశ్వనాథ్( K Vishwanath ) గారు అంటే కమల్ కి చాలా ఇష్టమట.ఇక వీళ్లిద్దరితో ఆయన చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కమలహాసన్ భారీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఈయన చేసిన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ప్రస్తుతం ప్రభాస్ హీరో గా వస్తున్న కల్కి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఇక తనకు తానే పోటీ అనే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే కమలహాసన్ కి విలన్ గా మరిన్ని సినిమాల్లో ఛాన్స్ లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి…ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube