రేపు ఓపెన్ కానున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్

జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను రేపు అధికారులు పగులగొట్టనున్నారు.స్ట్రాంగ్ రూమ్ కీస్ మిస్ కావడంతో తాళాలను బ్రేక్ చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Dharmapuri Strong Room To Be Opened Tomorrow-TeluguStop.com

కోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు తాళాలను అధికారులు పగులగొట్టనున్నారు.కాగా స్ట్రాంగ్ రూమ్ లోని డాక్యుమెంట్స్ ను నిర్ణీత తేదీలోగా నివేదించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే వీఆర్కే కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ తాళాలను జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, అధికారుల సమక్షంలో అధికారులు బ్రేక్ చేయనున్నారు.268 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో 17 సీ డాక్యుమెంట్ కీలకం కానుంది.గత ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్ట్రాంగ్ రూమ్ ను తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube