కొంతమంది ఆర్టిస్టులు అవకాశాల కోసం బాగా దిగజారిపోతున్నారు.కొన్ని కొన్ని సార్లు ఒంటిమీద బట్టలు కూడా సరిగ్గా వేసుకోక అందాల అరాచకం సృష్టిస్తున్నారు.
ఇదంతా ఎందుకంటే దర్శక నిర్మాతలను మెప్పించి అవకాశాలు అందుకోవడానికే.గత కొన్ని రోజుల నుండి దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్స్ నుంచి, ఫిమేల్ ఆర్టిస్టుల నుంచి ఇవే కోరుకుంటున్నారు.
దాంతో ఫిమేల్ ఆర్టిస్టులు అస్సలు తగ్గకుండా ఒకరిని మించి ఒకరు తెగ రెచ్చిపోతున్నారు.ఈ విషయంలో బీభత్సం సృష్టిస్తున్న ఫిమేల్ ఆర్టిస్టులలో మొదటి లిస్టులలో దివి ఉందని చెప్పాలి.
బిగ్ బాస్ ద్వారా టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు దృష్టిలో పడిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎంతలా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తన ఫోటోలతో మామూలు అరాచకం సృష్టిస్తుంది.
బిగ్ బాస్ లోకి అడుగు పెట్టక ముందు దివి వెండితెరపై సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఆ తర్వాత బిగ్బాస్ లో అడుగు పెట్టగా ఆ సమయంలో తన పరిచయాన్ని అందరితో పెంచుకుంది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు దివి( Divi Vadthya ) ప్రతి ఒక్క విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.బిగ్బాస్ లో ఉన్నంతకాలం తన డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.
తన మాటలతో, ఆటపాటలతో అందరినీ ఆకట్టుకుంది.చాలామందిని తన అందాలతో చూపులు తిప్పుకోకుండా చేసింది.
ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెంచుకుంది.
మధ్యలో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో అవకాశాలు అందుకుంది.కొన్ని సినిమాలలో కూడా నటించింది.మొత్తానికి బిగ్ బాస్( Bigg Boss ) తర్వాత ఆర్టిస్టుగా తన కంటూ ఒక గుర్తింపు వచ్చేసింది.
ఇక సోషల్ మీడియా( Social media )లో అడుగుపెట్టి ప్రతిరోజు తన ఫోటోలతో అందాల విందు వడ్డిస్తుంది.ప్రతి ఒక్క ఫోటో కి కొన్ని కవితలు రాసి పంపిస్తూ ఉంటుంది.
రకరకాల అవుట్ ఫిట్ లు ధరించి ఫోటోషూట్ చేయించుకొని ఫోటోలను వెంటనే నెట్టింట్లో పెట్టి హల్చల్ చేస్తుంది.
ఇక తన ఫోటోలను చూసి తన అభిమానులు అస్సలు తట్టుకోలేక పోతారు.తన అందాన్ని తెగ పొగిడేస్తూ ఉంటారు.కానీ గత కొన్ని రోజుల నుండి తన అందాలతో మరింత బీభత్సం సృష్టిస్తుంది.
ఏకంగా థైస్ క్లియర్ గా కనిపించే విధంగా షార్ట్ నిక్కర్లు వేసుకుని రచ్చ రచ్చ చేస్తుంది.పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళినా కూడా అలాగే తయారవుతూ దర్శనమిస్తుంది.
దీంతో ఈమెపై జనాలు బాగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.కానీ దివి మాత్రం అవేవి పట్టించుకోకుండా అవకాశాల కోసం తెగ రెచ్చిపోతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టాలో( Instagram ) ఒక ఫోటో పంచుకుంది.అందులో కాటన్ సారీ కట్టుకొని బ్యాక్ చూపించింది.అయితే బ్లౌజ్ మాత్రం ధరించలేదు.దీంతో తన వీపు అందాలు క్లియర్ గా కనిపించాయి.
ఇక ఆ ఫోటో చూసి నెటిజన్స్ బ్యాడ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు.వచ్చి వీపుకి సబ్బు పెట్టాలా అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు బ్లౌజ్ విప్పింది.కొన్ని రోజుల్లో అన్ని విప్పేస్తుందేమో అంటూ బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం దిగి ఫోటో బాగా వైరల్ గా మారింది.