ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం..నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ

హైదరాబాద్ లోని జలసౌధ( Jalasoudha )లో నిర్వహించిన కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది.ఈ క్రమంలో ప్రాజెక్టుల ఆపరేషన్ ను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ ( AP, Telangana )అంగీకారం తెలిపాయి.

 Concluded Krmb Meeting..three Member Committee For Distribution Of Water Shares,-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.కాగా వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని తెలుస్తోంది.

బోర్డు పరిధిలో ఉన్న 15 ఓటీస్ లలో తెలంగాణ 9, ఏపీవి ఆరని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి( Enc Narayana Reddy ) తెలిపారు.

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాఫ్ కేటాయింపు ఉండనుండగా.

ఏపీకి

లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీలు, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీ నీటి విడుదలకు అంగీకారం వచ్చిందన్నారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ లో ఐదు టీఎంసీలు ఏపీకి ముందు నుంచే ఉన్నాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube