CM Jagan : విశాఖకు సీఎం జగన్.. ‘విజన్ విశాఖ’ సదస్సుకు హాజరు..!!

ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan ) విశాఖలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ‘విజన్ విశాఖ’ ( Vision Visakha ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

 Cm Jagan To Visakha To Attend The Vision Visakha Conference-TeluguStop.com

దాదాపు రెండు వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు.అనంతరం యువతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ ‘భవిత’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.తరువాత విశాఖలో రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పటిష్ట ఏర్పాట్లను చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube